IND VS NZ: దుమ్మురేపిన రోహిత్‌, గిల్‌

IND VS NZ: ఇండోర్‌ వన్డేలో టీమిండియా ఓపెనర్లు.. అదరగొట్టిన టీమిండియా ఓపెనర్లు

Jyothi
Published on: 24 Jan 2023 4:52 PM IST
IND VS NZ 3rd ODI Rohit And Gill Completes Centuries
X

IND VS NZ: దుమ్మురేపిన రోహిత్‌, గిల్‌

IND VS NZ: టీమిండియా ఓపెనర్ల దూకుడుకు న్యూజిలాండ్ బౌలర్లు విలవిల్లాడుతున్నారు. ఇండోర్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్‌ శివాలెత్తారు. పోటాపోటీగా సిక్సర్లు, బౌండరీలతో హోల్కర్ స్టేడియాన్ని హోరెత్తించారు. ముందుగా రోహిత్ 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం గిల్ కూడా మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. గిల్ 72 బంతుల్లో సెంచరీ సాధించాడు.

Jyothi

Jyothi

Next Story