Ind vs Aus 2nd T20 : టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్

Ind vs Aus 2nd T20 : టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్
x
Highlights

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకోవాలని టీమిండియా చూస్తుంటే, ఈ మ్యాచ్ లో గెలిచి రేసులో నిలవాలని ఆసీస్ చూస్తుంది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకోవాలని టీమిండియా చూస్తుంటే, ఈ మ్యాచ్ లో గెలిచి రేసులో నిలవాలని ఆసీస్ చూస్తుంది. ఇక అంతకుముందు జరిగిన తొలి టీ20లో భారత్ గెలిచి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక ఈ మ్యాచ్ కి ఆసీస్‌ జట్టుకు ఫించ్‌ దూరమవ్వగా, కెప్టెన్సీ బాధ్యతలను వేడ్ తీసుకున్నాడు.

జట్టు వివరాలు

భారత్: ధావన్‌, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్ పాండ్య, సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, చాహల్, శార్దూల్‌

ఆస్ట్రేలియా: షార్ట్‌, స్టాయినిస్‌, స్టీవ్‌ స్మిత్‌, హెన్రిక్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మాథ్యూ వేడ్‌ (కెప్టెన్‌), డేనియల్ సామ్స్‌, అబాట్‌, ఆండ్రూ టై, స్వెప్సన్‌, జంపా

Show Full Article
Print Article
Next Story
More Stories