ICC: నాలుగో స్థానంలో మిథాలీ, పదిలో స్మృతి మంధాన

ICC: విమెన్స్ వన్డే ప్లేయర్ల ర్యాంకులు ప్రకటించిన ఐసీసీ

Rama Rao
Updated on: 9 March 2022 7:30 AM IST
ICC Womens ODI Player Ranks Announced | Telugu News Today
X

ICC: విమెన్స్ వన్డే ప్లేయర్ల ర్యాంకులు ప్రకటించిన ఐసీసీ

ICC: విమెన్స్ వన్డే ప్లేయర్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్, స్మృతి మంధాన రెండు ర్యాంకులు కోల్పోయారు. ప్రస్తుతం మిథాలీ 718 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, స్మృతి మంధాన 670 పాయింట్లతో పదో ర్యాంకు దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఈ మ్యాచులో అర్ధ శతకంతో రాణించిన పూజ వస్త్రకార్ కి 64వ ర్యాంకు దక్కింది.

Rama Rao

Rama Rao

Next Story