బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఐసీసీ ప్రమోషన్

ICC Board Appoints Sourav Ganguly as Chairman of Mens Cricket Committee
x

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఐసీసీ ప్రమోషన్

Highlights

Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఐసీసీ ప్రమోషన్ వచ్చింది.

Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఐసీసీ ప్రమోషన్ వచ్చింది. ఐసీసీ మెన్స్ క్రికెట్ చైర్మన్‌గా గంగూలీని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చైర్మన్ పదవిలో ఉన్న అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీ నియామకం అయ్యారు. మరోవైపు.. సౌరవ్ గంగూలీకి వెల్‌కమ్ చెప్పిన ఐసీసీ చైర్మన్ గ్రెగ్.. క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గంగూలీ అనుభవం ఐసీసీకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గత తొమ్మిదేళ్లుగా ఎనలేని సేవలందించిన కుంబ్లేకు కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories