టీమిండియా ఆటగాళ్లకు ఘోర పరాభవం

ICC: టీమిండియా ఆటగాళ్లకు ఐసీసీ ఊహించని షాకిచ్చింది.

Arun Chilukuri
Published on: 19 Jan 2022 9:35 PM IST
ICC Announces Mens T20I Team Of The Year 2021
X

టీమిండియా ఆటగాళ్లకు ఘోర పరాభవం

ICC: టీమిండియా ఆటగాళ్లకు ఐసీసీ ఊహించని షాకిచ్చింది. తాజాగా విడుదల చేసిన టీ20 టీమ్ ఆఫ్ 2021లో భారత ఆటగాళ్లలో ఏ ఒక్కరికీ చోటు దక్కలేదు. పాకిస్తాన్ ఆటగాళ్లలో ముగ్గురికి చోటు దక్కింది. ఐసీసీ ప్రకటించిన జట్టులో బాబర్ అజామ్ కెప్టెన్‌గా ఉండగా వికెట్ కీపర్ గా రిజ్వాన్, బట్లర్, మర్క్రమ్, మిచెల్ మార్ష్, మిల్లర్, హసరంగ, షంసీ, హేజిల్ వుడ్, ముస్తాఫిజుర్ రహ్మెన్, షాహిన్ అఫ్రిది పేర్లను ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story