Sakshi Malik: రెజ్లర్ల ఉద్యమం నుంచి నేను తప్పుకోలేదు..

I Have not Stepped Back From the Protest Says Wrestler Sakshi Malik
x

Sakshi Malik: రెజ్లర్ల ఉద్యమం నుంచి నేను తప్పుకోలేదు..

Highlights

Sakshi Malik: రెజ్లర్ల ఉద్యమం నుంచి తాను తప్పుకోలేదని సాక్షి మాలిక్ స్పష్టం చేశారు.

Sakshi Malik: రెజ్లర్ల ఉద్యమం నుంచి తాను తప్పుకోలేదని సాక్షి మాలిక్ స్పష్టం చేశారు. తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని అన్నారు. నిరసన కొనసాగిస్తూనే ఉద్యోగంలో చేరాలని నిర్ణయించినట్లు తెలిపారు. దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు అని కోరారు. కాగా స్టార్‌ రెజర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories