అజార్‌పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసిన అపెక్స్‌ కౌన్సిల్

Mohammad Azharuddin: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

Sruthi
Published on: 28 Jun 2021 2:18 PM IST
HCA Apex Council Ready to suspend Mohammad Azharuddin
X

ముహమ్మద్ అజహరుద్దీన్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Mohammad Azharuddin: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. హెచ్‌సీఏలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై అజార్‌పై వేటు వేసేందుకు అపెక్స్‌ కౌన్సిల్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అజార్‌పై వచ్చిన ఆరోపణలపై షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే నోటీసులకు అజార్‌ సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 1/3 మెజార్టీ ఆమోదంతో అజార్‌పై వేటు వేసేందుకు అపెక్స్‌ కౌన్సిల్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జనరల్‌బాడీలో అజార్‌పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి అజార్‌ను బయటకు సాగనంపేందుకు రంగం సిద్ధమయ్యింది. దీనికి సంబంధించి హెచ్‌సీఏ సభ్యులు పక్కా టెక్నికల్ ఆధారాలు సేకరించారు.

Sruthi

Sruthi

SEO Executive

Next Story