శృంగారం చేసాకే మ్యాచ్ కి వెళ్ళండి.. టీం ఇండియాకి ప్యాడి ఆప్టన్ సలహా

శృంగారం చేసాకే మ్యాచ్ కి వెళ్ళండి .. 2011 ప్రపంచ కప్ సమయంలో భారత జట్టుకి మానసిక నిపుణుడుగా ఉన్న ప్యాడి ఆప్టన్.

Sandeep Reddy
Updated on: 2 July 2021 6:08 PM IST
Have Intercourse Before Cricket Match Paddy Optan Suggestion to Team India
X

టీం ఇండియా (ఈ ఎస్ పీ ఎన్ ఫోటో)

Cricket News Today: శృంగారం చేసాకే మ్యాచ్ కి వెళ్ళండి ఈ మాట చెప్పింది మరెవరో కాదు 2011 ప్రపంచ కప్ సమయంలో భారత క్రికెట్ జట్టుకి మానసిక నిపుణుడుగా ఉన్న ప్యాడి ఆప్టన్ ధోని సేనకి ఇచ్చిన సలహా. అలా చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి ఆటలో బాగా రాణిస్తారని తన అభిప్రాయం. ఈ విషయాన్నీ స్వయంగా అప్పటి టీం ఇండియా కోచ్ గ్యారీ క్రిస్టెన్ ముందే చెప్పడంతో గ్యారీ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడని తాజాగా ఈ విషయాన్నీ ప్యాడి ఆప్టన్ తన ఆత్మ కథ "ది బేర్ ఫుట్" పుస్తకంలో పొందుపరిచాడు.

క్రీడా మైదానం లోపల మరియు మైదానం బైట ఉన్న సమయంలో క్రీడాకారుల మానసిక పరిస్థితి వేరువేరుగా ఉంటుందని మైదానంలో ఉన్నపుడు ఆటగాళ్ళు కాస్త ఒత్తిడిలో ఉంటారని అందువల్లే శృంగారం చేసాకే మ్యాచ్ కి వెళ్ళాలని చెప్పానని ఆ తర్వాత తను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా తెలిపానని ప్యాడి ఆప్టన్ తన ఆత్మకథలో తెలిపాడు. ఇక 2011 లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం ప్రపంచ కప్ ను సాధించిన సంగతి తెలిసిందే

Sandeep Reddy

Sandeep Reddy

Next Story