IPL 2024: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. కొత్త కెప్టెన్ ప్రకటన

IPL 2024: చర్చనీయాంశంగా మారిన రోహిత్‌ భవిష్యత్

Shekhar G
Published on: 15 Dec 2023 6:43 PM IST
Hardik Pandya Replaces Rohit Sharma As Mumbai Indians Skipper Ahead Of Ipl 2024
X

IPL 2024: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. కొత్త కెప్టెన్ ప్రకటన

IPL 2024: ముంబై ఇండియన్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను కెప్టెన్‌గా నియమించింది. ఇటీవలే గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడింగ్‌ ద్వారా ముంబై ఇండియన్స్‌ హర్ధిక్‌ పాండ్యాను తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భవిష్యత్‌ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.

Shekhar G

Shekhar G

Next Story