Jasprit Bumrah: టీ20 ప్రపంచకప్‌కు దూరం కావడంపై బుమ్రా స్పందన..

Jasprit Bumrah: మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుండగా, టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వీపు గాయంతో టోర్నీకి దూరమయ్యాడు.

Arun Chilukuri
Updated on: 4 Oct 2022 5:31 PM IST
Gutted that I Wont be Part of T20 World Cup Says Jasprit Bumrah
X

టీ20 ప్రపంచకప్‌కు దూరం కావడంపై బుమ్రా స్పందన..

Jasprit Bumrah: మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుండగా, టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వీపు గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో తాను ఆడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని తెలిపాడు. తాను కోలుకుంటున్నానని, టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని వివరించాడు బుమ్రా.... కొన్నిరోజులుగా వీపునొప్పితో బాధపడుతున్న బుమ్రాకు వైద్య పరీక్షలు నిర్వహించగా, గాయం తీవ్రమైనదేనని వెల్లడైంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు దూరమైన బుమ్రా గాయం తీవ్రత కారణంగా టీ20 వరల్డ్ కప్ కు కూడా అందుబాటులో లేకుండాపోయాడు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story