IPL 2022 - CSK vs GT: చెన్నైపై గుజరాత్ విజయం.. డేవిడ్ విల్లర్ కీలక పాత్ర...

IPL 2022 - CSK vs GT: వీరోచిత బ్యాటింగ్ ఆడిన కెప్టెన్ రషీద్ ఖాన్...

Shireesha
Updated on: 18 April 2022 8:09 AM IST
Gujarat Titans Won the Match with Chennai Super Kings IPL 2022 Highlights | Cricket Live Score
X

IPL 2022 - CSK vs GT: చెన్నైపై గుజరాత్ విజయం.. డేవిడ్ విల్లర్ కీలక పాత్ర...

IPL 2022 - CSK vs GT: చివరి ఓవర్‌ వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై(Chennai Super Kings)పై గుజరాత్‌(Gujarat Titans) మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్(David Miller) చివరి వరకు క్రీజ్‌లో ఉండి గుజరాత్‌ను గెలిపించడంతో కీలక పాత్ర పోషించాడు. చెన్నై నిర్దేశించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఏడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇక మిల్లర్‌తోపాటు కెప్టెన్ రషీద్ ఖాన్(Rashid Khan) వీరోచిత బ్యాటింగ్ చేశాడు. దీంతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు చెన్నై ఐదో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.

Shireesha

Shireesha

Next Story