Asian Games: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..

Asian Games: భారత్ ఖాతాలో ఇప్పటివరకు 22 స్వర్ణాలు

Shekhar G
Published on: 6 Oct 2023 6:46 PM IST
Gold For The Indian Men Hockey Team In Asian Games
X

Asian Games: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. 

Asian Games: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పడింది. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌ మరోసారి స్వర్ణం గెలుచుకుంది. భారత పురుషుల హాకీ టీమ్‌కు బంగారు పతకం సాధించింది. ఫైనల్‌లో జపాన్‌పై భారత్‌ 5-1తేడాతో ఘన విజయం సాధించింది. తాజాగా సాధించిన ఈ ప‌త‌కంతో మొత్తం పురుషుల జ‌ట్టు నాలుగు గోల్డ్ మెడ‌ల్స్ ను త‌న ఖాతాలో వేసుకుంది. ఈ విజ‌యంతో 2024లో పారిస్ లో జ‌రిగే ఒలింపిక్స్‌కు భారత్‌ నేరుగా అర్హత సాధించింది.

Shekhar G

Shekhar G

Next Story