చిక్కుల్లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్

Arun Chilukuri
Published on: 15 Feb 2021 2:54 PM IST
చిక్కుల్లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్
X

చిక్కుల్లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై కేసు నమోదైంది. గతేడాది ఓ సామాజిక వర్గం పేరుతో చేసిన వ్యాఖ్యలపై హరియాణా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గతేడాది క్రికెటర్ చాహల్‌తో ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో పాల్గొన్న యువీ సామాజిక వర్గం పేరుతో వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై ఓ లాయర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో హాన్సీ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story