India Vs England: భారత్-ఇంగ్లండ్ ఐదవ టెస్టు మ్యాచ్ షెడ్యూల్ ఖరారు
India Vs England: భారత్-ఇంగ్లండ్ మధ్య కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ఐదవ టెస్టు మ్యాచ్ షెడ్యూల్ ఖరారైంది.
India Vs England: భారత్-ఇంగ్లండ్ ఐదవ టెస్టు మ్యాచ్ షెడ్యూల్ ఖరారు
India Vs England: భారత్-ఇంగ్లండ్ మధ్య కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ఐదవ టెస్టు మ్యాచ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నారు. ఇరు బోర్డుల విస్తృత చర్చల అనంతరం మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జులైలోనే ఇంగ్లీష్ టీమ్‌తో టీ20, వన్డే సిరీస్ జరగనున్న నేపధ్యంలో పెండింగ్‌లో ఉన్న ఐదో టెస్టు కూడా జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితం అనంతరం భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ విజేత ఎవరన్న దానిపై స్పష్టత రానుంది.
Next Story




