FIDE Women's Chess World Cup: ఫిడే మహిళల ప్రపంచకప్ విజేతగా దివ్య దేశ్‌ముఖ్

FIDE Womens Chess World Cup: ఫిడే మహిళల ప్రపంచకప్ విజేతగా దివ్య దేశ్‌ముఖ్
x
Highlights

FIDE Women's Chess World Cup: ఫిడే మహిళల ప్రపంచకప్‌ టైటిల్‌ను యువ చతురంగ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌ కైవసం చేసుకుంది.

FIDE Women's Chess World Cup: ఫిడే మహిళల ప్రపంచకప్‌ టైటిల్‌ను యువ చతురంగ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిని టై బ్రేకర్‌లో ఓడించి ఈ ఘనతను సాధించింది.

ఫైనల్ పోరులో తొలి రెండు గేమ్స్‌ సమంగా ముగియడంతో, నిర్ణయాత్మకంగా సోమవారం నిర్వహించిన టై బ్రేక్‌ మ్యాచ్‌లో దివ్య దేశ్‌ముఖ్ హంపిపై విజయం సాధించింది. ఈ విజయం ద్వారా దివ్య తన కెరీర్‌లో తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories