షార్జా స్టేడియంలో తన్నుకున్న పాక్‌, ఆఫ్ఘన్‌ ఫ్యాన్స్

*ఓటమి తట్టుకోలేక పాక్‌ ఫ్యాన్స్‌పై ఆఫ్ఘన్‌ ఫ్యాన్స్‌ దాడి

Rama Rao
Published on: 8 Sept 2022 3:12 PM IST
Fans Fight at Sharjah Stadium After Pak Beat Afg
X

షార్జా స్టేడియంలో తన్నుకున్న పాక్‌, ఆఫ్ఘన్‌ ఫ్యాన్స్

Pak vs Afg Fight: షార్జాలో జిరిగిన ఆసియాకప్‌ పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌పై పాక్‌ గెలిచింది. ఓటమి భరించలేని ఆఫ్ఘన్‌ ఫ్యాన్స్‌ పాక్‌ ఫ్యాన్స్‌పై దాడి చేశారు.. ఇరు జట్ల ఫ్యాన్స్‌ పొట్టు పొట్టు కొట్టున్నారు. కుర్చీలు విసురుకున్నారు. పాకిస్థాన్‌ ఫ్యాన్స్‌ను పిడి గుద్దులు గుద్దారు. ఆఫ్ఘనిస్థాన్‌ జిందాబాద్‌ అనే నినాదాలతో స్టేడియం మారుమోగింది.

Rama Rao

Rama Rao

Next Story