World Cup 2023 India Squad: ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ.. ఇవాళ సాయంత్రం లేదా రేపు జట్టును ప్రకటించే ఛాన్స్

World Cup 2023 India Squad: శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్‌ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా..?

Shekhar G
Published on: 3 Sept 2023 5:27 PM IST
Excitement Over The Selection Of The Indian Team For The World Cup
X

World Cup 2023 India Squad: ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ.. ఇవాళ సాయంత్రం లేదా రేపు జట్టును ప్రకటించే ఛాన్స్  

World Cup 2023 India Squad: ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం గానీ రేపు గానీ జట్టును ప్రకటించే ఛాన్స్ ఉంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య ఉండే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్‌ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా పేర్లను సెలెక్టర్లు దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story