3rd ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్: బ్యాటింగ్ చేయనున్న భారత్

England Won the Toss and Bowl First
x

టాస్ గెలిచిన ఆనందంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ (ఫొటో బీసీసీఐ ట్విట్టర్)

Highlights

3rd ODI: ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ వైపే టాస్ మొగ్గుచూపుతుంది. ఈ మ్యాచ్ లోనూ ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

3rd ODI: ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ వైపే టాస్ మొగ్గుచూపుతుంది. ఈ మ్యాచ్ లోనూ ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్‌లు కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి వన్డే సిరీస్‌ను సైతం చేజిక్కించుకోవాలని చూస్తోంది.

మరోవైపు రెండో వన్డేలో బలంగా పుంజుకున్న ఇంగ్లాండ్‌ ఈమ్యాచ్ లోనూ విజయం సాధించి కనీసం వన్డే సిరీస్‌ నైనా సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు జట్లూ హోరాహోరీగా తలపడనున్నాయి.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, శార్దూల్‌ ఠాకుర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, నటరాజన్‌

ఇంగ్లాండ్‌ జట్టు: జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్‌, డేవిడ్‌ మలన్‌, జోస్‌ బట్లర్‌(కెప్టెన్‌), లివింగ్‌స్టన్‌, మొయిన్‌ అలీ, సామ్‌కరన్‌, అదిల్‌ రషీద్‌, టాప్లీ, మార్క్‌వుడ్‌

Show Full Article
Print Article
Next Story
More Stories