T20 World Cup: టీ 20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ విజయం

T20 World Cup: 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్

Sandeep Eggoju
Published on: 27 Oct 2021 9:59 PM IST
England Won on Bangladesh in T20 World Cup
X
టీ 20 వరల్డ్ కప్ లో బంగాళాదేశ్ పై ఇంగ్లాండ్ ఘాన విజయం (ఫైల్ ఇమేజ్)

T20 World Cup: టీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బౌలింగ్ తో ప్రత్యర్ధిని కట్టడి చేసి ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. ఇంకా ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 14.1 ఓవర్లలోనే చేదించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story