India Vs England: మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ 2/1

Sandeep Reddy
Published on: 4 Aug 2021 4:03 PM IST
England Lost The First wicket in First Over in India Vs England 2021 First Test Match
X

బుమ్రా (ట్విట్టర్ ఫోటో) 

India Vs England Test: నేడు భారత్-ఇంగ్లాండ్ ల మధ్య జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ మొదటి ఓవర్ లోనే రోరి బర్న్స్ వికెట్ ని కోల్పోయింది. బుమ్రా వేసిన మొదటి ఓవర్ అయిదవ బంతికి ఎల్బీడబ్యు గా ఔట్ అయి రోరి బర్న్స్ సున్నా పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు.

ఇంగ్లాండ్ బ్యాటింగ్:

రోరి బర్న్స్ 0(5) ఔట్

జాక్ క్రావ్లే 2(10) నాటౌట్

డొమినిక్ సిబ్లే 0 (9) నాటౌట్

భారత బౌలింగ్:

జస్ప్రిత్ బుమ్రా 2-1-1-1

మహమ్మద్ షమీ 2-1-1-1

Sandeep Reddy

Sandeep Reddy

Next Story