US Open Tennis 2021 : యూఎస్ ఓపెన్‌లో ఎమ్మా రాడుకాను సంచలనం

* గ్రీస్ ప్లేయర్ మారియాపై సెమీఫైనల్‌లో గ్రాండ్ విక్టరీ * ఫైనల్‌కు చేరిన అతిపిన్న వయస్కురాలిగా ఎమ్మా రికార్డ్

Sandeep Reddy
Updated on: 10 Sept 2021 6:00 PM IST
Emma Raducanu Won the match against Maria Sakkari in US Open Semi Final 2021
X

ఎమ్మా రాడుకాను (ఫోటో: యుఎస్ ఓపెన్ )

US Open Tennis 2021: యూఎస్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. ఇవాళ జరిగిన సెమీఫైనల్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఇంగ్లీష్ క్రీడికారిణి ఎమ్మా రాడుకాను అరుదైన ఘనత సాధించింది. గ్రీస్ ప్లేయర్ మారియాపై సెమీఫైనల్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఎమ్మా యూఎస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో యూఎస్ ఫైనల్‌కు చేరిన అతిపిన్న వయస్కురాలిగా ఎమ్మా 17 ఏళ్ల రికార్డును తిరగరాసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story