కేఎల్ రాహుల్‌కు ఏకలవ్య అవార్డ్

కేఎల్ రాహుల్‌కు ఏకలవ్య అవార్డ్
x
Highlights

టీమిండియా టీ20 వైఎస్ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ను ఏకలవ్య అవార్డు వరించింది. కర్ణాటక ప్రభుత్వం క్రీడల్లో ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారం ఏకలవ్య. గత...

టీమిండియా టీ20 వైఎస్ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ను ఏకలవ్య అవార్డు వరించింది. కర్ణాటక ప్రభుత్వం క్రీడల్లో ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారం ఏకలవ్య. గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఆటతీరుతో అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న కేఎల్ రాహుల్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. తనకు రాష్ట్ర అత్యున్నత పురస్కారం అందిస్తున్నందుకు కన్నడ సర్కార్‌కు రాహుల్ కృతజ్ఞతలు తెలిపాడు. తాను ఈ స్థాయికి వచ్చానంటే అందుకు కోచ్‌లు, జట్టు సభ్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారమే కారణమంటూ ఎమోషనల్ అయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories