ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా మృతిపై అనుమానాలు

Arun Chilukuri
Updated on: 30 Nov 2020 9:30 PM IST
ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా మృతిపై అనుమానాలు
X

ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా మరణంతో వాల్డ్ వైడ్‌గా ఆయన ఫ్యాన్స్ ఇంకా షాక్‌లోనే ఉన్నారు. మారడోనా మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో అర్జెంటీనా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఆయనకు చికిత్స అందించడంలో ఆయన పర్సనల్ డాక్టర్ నిర్లక్ష్యం ఉందంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయ్. దీంతో ఆ డాక్టర్ ఇల్లు, క్లినిక్‌లో అర్జెంటీనా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఐతే విచారణలో పోలీసులకు సహకరిస్తున్నానని చికిత్సకు సంబంధించి తన దగ్గర ఉన్న అన్ని వైద్య రికార్డులతో పాటు కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అందజేసినట్లు డాక్టర్ ల్యూక్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story