IPL 2021 - DC vs MI: మరోసారి అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals Won over Mumbai Indians in IPL 2021 | DC vs MI Highlights in Telugu
x

మరోసారి అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ 

Highlights

IPL 2021 - DC vs MI: ముంబైపై ఢిల్లీ విజయం, ప్లే ఆఫ్‌ బెర్త్‌ కన్ఫామ్‌ చేసుకున్న పంత్ సేన...

IPL 2021 - DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్‌ మరోసారి అదరగొట్టింది. 4 వికెట్ల తేడాతో ముంబైని ఓడించి ప్లే ఆఫ్‌ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఇక.. 130 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. అలవోకగా టార్గెట్‌ను ఛేదించింది. 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. విజయ ఢంకా మోగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories