IPL 2021 - CSK vs DC: ఉత్కంఠ పోరులో చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం

IPL 2021 - CSK vs DC Highlights: చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ విజయం సాధించింది.

Shireesha
Published on: 5 Oct 2021 7:57 AM IST
Delhi Capitals Won Over Chennai Super Kings IPL 2021 Highlights | Cricket News Today
X

ఉత్కంఠ పోరులో చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం

IPL 2021 - CSK vs DC Highlights: చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ విజయం సాధించింది. పాయింట్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఫృధ్వీషా, శిఖర్‌ ధావన్‌ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు.

షిమ్రాన్‌ హెమ్మీర్‌ 18 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో అక్సర్‌ పటేల్‌ రెండు వికెట్లు, చెన్నై బౌలర్లలో జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు సాధించారు.

Shireesha

Shireesha

Next Story