RR vs DC Highlights: ఢిల్లీ ఆశలు పదిలం

ఢిల్లీ ఆశలు పదిలం
RR vs DC Highlights: 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ పై విజయం
RR vs DC IPL 2022 Highlights: రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుత విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తాము ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉన్నామని చాటి చెప్పింది. బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్‌పై మిచెల్ మార్ష్ 89 రన్స్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో చక్కని సహకారం అందించాడు. వీళ్లిద్దరి ఆట తీరు 160 పరుగుల టార్గెట్‌ను సింపిల్ గా మార్చేసింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ అశ్విన్ 50, పడిక్కల్ 48 పరుగులతో రాణించడంతో 160 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తొలి ఓవర్లోనే భరత్ డక్కౌట్ అవుటవడంతో ఢిల్లీ జట్టు ఇబ్బందుల్లో పడుతుందని అనిపించింది. అయితే మార్ష్, వార్నర్ ఇద్దరూ అనవసరమైన షాట్లకు పోకుండా ఆచి తూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. దాదాపు విజయం ఖాయమైన సమయంలో మార్ష్ పెవిలియన్ చేరాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన పంత్ కూడా రెండు సిక్సర్లు బాదాడు.
దీంతో చివరి రెండు ఓవర్లలో 3 పరుగులు కావలసి ఉంది. ఇలాంటి సమయంలో తను ఎదుర్కొన్న తొలి బంతికే వార్నర్ మూడు పరుగులు తీశాడు. అసలు బౌండరీ వెళ్లాల్సింది కానీ.. పరాగ్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆ బంతికి మూడు పరుగులే వచ్చాయి. దీంతో వార్నర్ అర్ధశతకం పూర్తయింది. అలాగే ఢిల్లీ జట్టు ఆరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి.
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMTMarried Men: పెళ్లైన పురుషులకి ఇది సూపర్ ఫుడ్.. అదేంటంటే..?
21 May 2022 3:00 PM GMTగ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్,...
21 May 2022 2:17 PM GMT