DelhiCapitals: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పై నెటిజన్ల ఫన్నీ మీమ్స్

DelhiCapitals: ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి వన్డేలో శ్రేయాస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 26 March 2021 11:52 AM IST
Delhi Capitals New Captain viral on Social Media
X

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పై నెటిజన్లు రూపొందించిన మీమ్స్ (ఫొటో ట్విట్టర్)

Delhi Capitals: ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి వన్డేలో శ్రేయాస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తరువాతి రెండు వన్డేలకు దూరమయ్యాడు ఈ యంగ్ ప్లేయర్. అయితే ఐపీఎల్ 2021 ఫస్ట్ హాఫ్ లో కూడా దూరమయ్యే ఛాన్స్ ఉండడంతో... ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కి నాయకుడు ఎవరనే ప్రశ్న.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

#DelhiCapitals పేరుతో నెటిజన్లు పంత్ అని కొందరు, అశ్విన్ అని కొందరు ఇలా తెగ సందడి చేస్తున్నారు. అయితే కెప్టెన్ పై ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు. ప్లేయర్స్ ఫ్యాన్స్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ని ట్యాగ్ చేస్తూ... కొన్ని మీమ్స్ తో వైరల్ చేస్తున్నారు. ఆ మీమ్స్ మీ కోసం..






Venkata Chari

Venkata Chari

Next Story