DC vs LSG: కీలక మ్యాచ్‌లో లక్నోపై 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం..

DC vs LSG: కీలక మ్యాచ్‌లో లక్నోపై 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం..

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 May 2024 7:48 AM IST
Delhi Capitals Beat Lucknow Super Giants By 19 Runs
X

DC vs LSG: కీలక మ్యాచ్‌లో లక్నోపై 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం..

DC vs LSG: ఐపీఎల్ కీలక మ్యాచ్ లక్నో పోరాడి ఓడింది. సొంత గడ్డపై జరిగిన డూ ఆర్ డై పోరులో లక్నో సూపర్ జెయింట్స్ ను డిల్లీ క్యాపిటల్స్ చిత్తుగా ఓడించింది. ఆఖరి ఓవర్ థ్రిల్లర్ లో అద్భుత విజయంతో రెండు కీలక పాయింట్లు సాధించింది ఢిల్లి క్యాపిటల్స్. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన లక్నో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story