డేవిడ్ వార్నర్ కు నచ్చేసిన 'సర్కారు వారి పాట' ట్రైలర్..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంది.

Arun Chilukuri
Published on: 3 May 2022 2:17 PM IST
David Warner on Sarkaru Vaari Paata Trailer
X

డేవిడ్ వార్నర్ కు నచ్చేసిన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మొదలుకొని ,సినీ ప్రముఖుల వరకు మహేష్ స్వాగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. వింటేజ్ మహేష్ ను చూశామంటూ సంబరపడుతున్నారు. లేటెస్ట్ గా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం‌ మహేష్ ఎనర్జీటిక్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. సర్కారు వారి పాట ట్రైలర్ తనను ఆకట్టుకుందని , తన స్టేటస్ ల్లో షేర్ చేసుకున్నాడు. గతంలో టాలీవుడ్ హీరోల ట్రేడింగ్ వీడియోలను డైలాగులతో టిక్ టాక్ లు చేసిన డేవిడ్ ఎక్కువగా మహేష్ బాబు ,అల్లు అర్జునుల మ్యానరిజమ్స్ ను ఇష్టపడుతుంటాడు. అందుకే మహేష్ పై తన ఆభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story