Rishabh Pant: క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు ఘోర ప్రమాదం.. తీవ్ర గాయాలు

Rishabh Pant: ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా కారు ప్రమాదం

Jyothi
Updated on: 30 Dec 2022 1:21 PM IST
Cricketer Rishabh Pant injured in Car Accident
X

Rishabh Pant: క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు ఘోర ప్రమాదం.. తీవ్ర గాయాలు

Rishabh Pant: భారత క్రికెటర్ రిషబ్ పంత్‌కు గాయాలయ్యాయి. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా పంత్ కారు ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పంత్‌కు గాయాలు కావడంతో.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది.

Jyothi

Jyothi

Next Story