Chess WC Final 2023: ఫైనల్‌లో ప్రజ్ఞానంద ఓటమి.. ప్రైజ్‌మ‌నీ ఎంతంటే..?

Chess WC Final 2023: ఫిడే చెస్ వరల్డ్ కప్ ఫైనల్‌లో నంబర్‌ వన్‌ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్ విజేతగా నిలిచాడు.

Arun Chilukuri
Published on: 24 Aug 2023 7:33 PM IST
Chess World Cup Final 2023 Magnus Carlsen Wins the Title After Beating R Praggnanandhaa
X

Chess WC Final 2023: ఫైనల్‌లో ప్రజ్ఞానంద ఓటమి.. ప్రైజ్‌మ‌నీ ఎంతంటే..?

Chess WC Final 2023: ఫిడే చెస్ వరల్డ్ కప్ ఫైనల్‌లో నంబర్‌ వన్‌ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్ విజేతగా నిలిచాడు. చివరి మ్యాచ్‌లో ఫిడే చెస్ ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా కార్ల్‌సన్ అవతరించగా... భారత యువ ఆటగాడు ప్రజ్ఞానంద రన్నరప్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. టై బ్రేక్‌కు వెళ్లిన ఫైనల్‌లో కార్ల్‌సన్‌ దూకుడు ప్రదర్శించడంతో విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌ రూ. 91 లక్షలు, రన్నరప్‌ ప్రజ్ఞానంద రూ. 66 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story