CSK Vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్

Chennai Won Toss and Elected to bat first in Chennai Super Kings Vs Mumbai Indians IPL 2021
x

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 

Highlights

* ఐపీఎల్ రెండో దశ సమరం మొదలైంది.

Chennai Super Kings Vs Mumbai Indians: ఐపీఎల్ రెండో దశ సమరం మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కి దూరంగా ఉండటంతో ముంబై ఇండియన్స్ జట్టుకి పోలార్డ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోని చెన్నై జట్టుకు సారధిగా ఉన్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ : డుప్లెసిస్, గైక్వాడ్, మొయిన్ అలీ, సురేష్ రైనా, ధోని, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, బ్రేవో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహార్, హజెల్ వుడ్

ముంబై ఇండియన్స్: డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అన్మోల్ ప్రీత్, పోలార్డ్, సౌరబ్ తివారీ, క్రునల్ పాండ్య, మిల్నే, రాహుల్ చహార్, బుమ్రా, బౌల్ట్

Show Full Article
Print Article
Next Story
More Stories