Uppal Stadium: ఐపీఎల్ సందడి.. ఉప్పల్ వేదికగా చెన్నై Vs హైదరాబాద్ మ్యాచ్
Uppal Stadium: మరోసారి బయటపడ్డ IPL బ్లాక్ టికెట్స్ దందా
Uppal Stadium: ఐపీఎల్ సందడి.. ఉప్పల్ వేదికగా చెన్నై Vs హైదరాబాద్ మ్యాచ్
Uppal Stadium: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో బ్లాక్ టికెట్ల దందా సాగుతోంది. ఈ మేరకు టికెట్ల విషయంలో హెచ్సీఏ తీరుపై మరోసారి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని హెచ్సీఏపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు బ్లాక్ టికెట్ల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఒక్కో టికెట్ ధర పది రెట్లు ఎక్కువ పలుకుతుందని తెలుస్తోంది. వెయ్యి టికెట్ ధర కాగా 6 వేలకు పైగా పలుకుతోంది. సైట్‌లోకి రాకముందే బ్లాక్ మార్కెట్ లోకి టికెట్లు వెళ్లిపోయాయి.
Next Story




