IPL 2023 Final: ఐపీఎల్‌ ఫైనల్ పై జోరుగా బెట్టింగ్స్

IPL 2023 Final: క్యాష్ రిచ్ లీగ్‌ను క్యాష్ చేసుకుంటున్న బెట్టింగ్ రాయుళ్లు

Jyothi
Updated on: 28 May 2023 6:30 PM IST
Betting on IPL 2023 Final
X

IPL 2023 Final: ఐపీఎల్‌ ఫైనల్ పై జోరుగా బెట్టింగ్స్

IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ పై జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి.. క్యాష్ రిచ్ లీగ్ ను బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అహ్మదాబాద్ వేదికగా కాసేపట్లో చెన్నై, గుజరాత్ టీమ్స్ తలపడనున్నాయి. రెండు జట్లు స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో.. బెట్టింగ్స్ కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. టాస్ నుంచి మొదలుకొని ఫోర్లు, సిక్సులు, ఆటగాళ్ల వ్యక్తిగత స్కోరు వరకు భారీగా బెట్టింగ్స్ జరుగనున్నట్లు తెలుస్తోంది.. ఇవాళ ఒక్క రోజు రాత్రే ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో వందల కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశముంది.

Jyothi

Jyothi

Next Story