Billion Cheers Jersey: మొదలైన ధనాధన్ ప్రపంచకప్ ఫీవర్

Billion Cheers Jersey: రాబోయే టీ-20 ప్రపంచ కప్‌కు టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీలు అందుబాటులోకి వచ్చాయి.

Arun Chilukuri
Published on: 13 Oct 2021 3:37 PM IST
BCCI Unveils Team Indias New Jersey for T20 World Cup
X

Billion Cheers Jersey: మొదలైన ధనాధన్ ప్రపంచకప్ ఫీవర్

Billion Cheers Jersey: రాబోయే టీ-20 ప్రపంచ కప్‌కు టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీలు అందుబాటులోకి వచ్చాయి. బ్లూ కలర్‌లోనే కొత్త డిజైన్‌తో జెర్సీలను రూపొందించారు. అభిమానుల ఆకాంక్షలకు ప్రతిరూపాలు పేరిట ఈ జెర్సీలను రూపొందించినట్టు బీసీసీఐ వెల్లడించింది. వీటిని బిలియన్ చీర్స్ జెర్సీలుగా బోర్డు పేర్కొంది. టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్‌లో పాల్గొంటున్నారు. ఈ నెల 15తో ఐపీఎల్ ముగియనుంది. ఆ తర్వాత ఈ నెల 17న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐపీఎల్ కు ఆతిథ్యమిస్తున్న యూఏఈ గడ్డపైనే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా జరగనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story