Sourav Ganguly: ఆ వార్తల్లో నిజంలేదు..

Sourav Ganguly: విరాట్ కోహ్లీకి తాను షోకాజ్ నోటీసులు పంపాలనుకుంటున్నట్లు వస్తున్న కథనాలపై..

Arun Chilukuri
Updated on: 22 Jan 2022 3:46 PM IST
BCCI President Sourav Ganguly Reacts on Show Cause Notice to Virat Kohli
X

Sourav Ganguly: ఆ వార్తల్లో నిజంలేదు..

Sourav Ganguly: విరాట్ కోహ్లీకి తాను షోకాజ్ నోటీసులు పంపాలనుకుంటున్నట్లు వస్తున్న కథనాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. అవన్నీ.. అర్థం లేని వార్తలని కొట్టిపారేశారు. అందులో నిజం లేదని... ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అని వ్యాఖ్యానించారు.

దక్షిణాఫ్రికా టూర్‌కు బయలుదేరే ముందు విలేకరుల సమావేశంలో కోహ్లీ కెప్టెన్సీ ఇష్యూపై కీలక కామెంట్స్ చేశాడు గంగూలీ. ఆ కామెంట్స్‌ నేపథ్యంలో కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపేందుకు గంగూలీ సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడివన్నీ అవాస్తవాలని తేల్చిపడేశారు బీసీసీఐ ప్రెసిడెంట్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story