IND vs ENG Test Series: ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌-భారత్‌ టెస్ట్‌ సిరీస్‌

IND vs ENG Test Series: ఇండియా టీమ్‌లో ఓ క్రికెటర్‌కి డెల్టా వేరియంట్‌ అధికారికంగా వెల్లడించిన బీసీసీఐ

Sandeep Eggoju
Updated on: 15 July 2021 11:41 AM IST
BCCI Announced  That Team India Cricket Player Tested Corona Positive
X

టీం ఇండియా ప్లేయర్ కు కరోనా పాజిటివ్ (ఫైల్ ఇమేజ్)

IND vs ENG Test Series: ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న ఇండియా టీమ్‌లోని ఓ క్రికెటర్‌కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు కుటుంబసభ్యులతో కలిసి యూకేలో ఎక్కడైనా తిరిగేందుకు జట్టు యాజమాన్యం అనుమతులిచ్చింది. ఈ క్రమంలోనే పలువురు ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాలను చుట్టేశారు. మరికొందరు వింబుల్‌డన్‌, యూరోకప్‌ లాంటి మెగా ఈవెంట్లను చూసేందుకు ఆయా స్టేడియాలకు వెళ్లారు. అయితే ఇవాళ టెస్టు కోసం దుర్హమ్‌లో బయోబుడగలోకి ప్రవేశించాలి. ఈ నేపథ్యంలోనే ఒక ఆటగాడికి డెల్టా వేరియంట్‌ వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు వైద్యులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story