Team India: తొలి టెస్టుకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రహానే

*కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు *ఈ నెల 25 నుంచి భారత్, కివీస్ మధ్య తొలి టెస్టు

Sandeep Reddy
Updated on: 24 Nov 2021 7:43 AM IST
BCCI Announced Indian Team For First Test Against New Zealand on 25 11 2021
X

తొలి టెస్టులో భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ(ఫోటో: ట్విట్టర్)

Team India: ఈ నెల 25 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. దీంతో తొలి టెస్టుకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అజింక్యా రహానే కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్, పుజారా, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సాహా, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్, ఉమేష్‌, సిరాజ్, ప్రసిధ్ కృష్ణలకు భారత జట్టులో చోటు దక్కింది. మరోవైపు గాయంతో తొలి టెస్టుకు వైదొలిగిన కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story