Miss India USA 2022: మిస్‌ ఇండియా యూఎస్‌ఏగా ఆర్య వాల్వేకర్‌

Miss India USA 2022: అమెరికాలోని న్యూజెర్సీలో మిస్ ఇండియా పోటీలు

Jyothi
Published on: 8 Aug 2022 7:43 AM IST
Arya Valvekar as Miss India USA
X

Miss India USA 2022: మిస్‌ ఇండియా యూఎస్‌ఏగా ఆర్య వాల్వేకర్‌

Miss India USA 2022: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన అందాల పోటీల్లో ఇండో అమెరికన్ టీనేజర్ ఆర్యవాల్వేకర్ మిస్ ఇండియా యూఎస్ఏ-2022 కిరిటాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో భారత సంతతికి చెందిన 18 ఏళ్ల ఆర్య వాల్వేకర్ విజేతగా నిలవగా ఫస్ట్ రన్నరప్ గా వర్జీనియా వర్సిటీ పారామెడికల్ విద్యార్ధిని సౌమ్య శర్మ, సెకండ్ రన్నరప్ గా న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి నిలిచారు. చిన్ననాటి నుంచి తనకు నటన అంటే ఇష్టమని ఆర్య వాల్వేకర్ చెప్పారు. వ్యక్తిత్వ వికాసంపై వివిధ ప్రదేశాల్లో అవగాహన సదస్సుల్లో ప్రసంగించి పలువురుని చైతన్య వంతులను చేసింది.

Jyothi

Jyothi

Next Story