KS Bharat: ఆంధ్రా యువత అన్నిరకాల్లో క్రీడల్లో రాణించాలి

KS Bharat: ఆటల్లో ఎన్నో ఒడిదుడుకులను చూశా

Shekhar G
Published on: 13 Oct 2023 1:55 PM IST
Andhra Youth Should Excel In All Kinds Of Sports Said KS Bharat
X

KS Bharat: ఆంధ్రా యువత అన్నిరకాల్లో క్రీడల్లో రాణించాలి

KS Bharat: ఆంధ్రా యువత అన్ని రకాల క్రీడల్లో రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు విశాఖకు చెందిన టీమిండియా క్రికెటర్ శ్రీకర్ భరత్. క్రీడాకారుడిగా తనకు అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆటల్లో ఒత్తిడి లేకుండా ఆడితేనే విజయం సాధిస్తామన్నారు శ్రీకర్ భరత్. ఆడుదాం ఆంధ్రా లాంటి కార్యక్రమాల ద్వారా క్రీడాకారులను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. ఆటల్లో ఎన్నో ఒడిదుడుకులను చూశానన్న క్రికెటర్ భరత్.

Shekhar G

Shekhar G

Next Story