Ambati Raidu becomes father: తండ్రైన అంబటి రాయుడు..చెన్నై సూపర్ కింగ్స్ అభినందనల ట్వీట్!

Ambati Raidu becomes father: అంబటి రాయుడు.. జాతీయ క్రికెట్ లో తెలుగురాష్ట్రాల నుంచి ఫాం లో ఉన్న క్రికెటర్. చెన్నై కింగ్స్ తరపున ఐపీఎల్ లోనూ ఆదరగోడతాడు.

K V D Varma
Updated on: 13 July 2020 7:00 PM IST
Ambati Raidu becomes father: తండ్రైన అంబటి రాయుడు..చెన్నై సూపర్ కింగ్స్ అభినందనల ట్వీట్!
X
Ambati raidu become father (Image from twitter)

Ambati Raidu becomes father: అంబటి రాయుడు.. జాతీయ క్రికెట్ లో తెలుగురాష్ట్రాల నుంచి ఫాం లో ఉన్న క్రికెటర్. చెన్నై కింగ్స్ తరపున ఐపీఎల్ లోనూ ఆదరగోడతాడు. హైదరాబాద్ కు చెందిన ఈ బ్యాటింగ్ రాయుడికి చాలా మంది అభిమానులూ జాతియ్ క్రికెట్ లో ఉన్నారు. ఈయన తండ్రి అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.

అంబటి రాయుడు చెన్నుపల్లి విద్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2009 లో వారి పెళ్లి జరిగింది. పెళ్ళైన పదకొండు సంవత్సరాలకు వీరికి చక్కని ఆడపిల్ల పుట్టింది. ఈ బుజ్జాయిని దీవిస్తూ.. అంబటి రాయుడుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది వరల్డ్ కప్ టీం లో తనను సెలెక్ట్ చేయనందుకు నిరాశ చెందిన రాయుడు మొదట తన రిటైర్మెంట్ ప్రకటించారు. తరువాత మళ్ళీ తన మనసు మార్చుకున్నారు. ఇప్పుడు తనకు తండ్రిగా ప్రమోషన్ రావడంతో అయన ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.

K V D Varma

K V D Varma

Next Story