నేడు న్యూజిలాండ్‌తో తలపడనున్న ఆప్ఘనిస్తాన్.. ఆప్ఘన్‌ గెలిస్తేనే సెమీస్‌ చేరనున్న భారత్‌

Afghanistan Vs New Zealand Match Today T20 World Cup 2021 | Cricket News Today
x

నేడు న్యూజిలాండ్‌తో తలపడనున్న అప్ఘనిస్తాన్.. ఆప్ఘన్‌ గెలిస్తేనే సెమీస్‌ చేరనున్న భారత్‌

Highlights

T20 World Cup 2021 - Afghanistan Vs New Zealand: అబుదాబి వేదికగా మ్యాచ్...

T20 World Cup 2021 - Afghanistan Vs New Zealand: టీ-20 ప్రపంచకప్‌లో నేడు ఆప్ఘనిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. అయితే ఇందులో వచ్చే ఫలితం కోసం కోట్లాది భారత అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆప్ఘన్‌ గెలిస్తేనే భారత జట్టుకు సెమీస్‌ అవకాశం ఉండనుంది. కానీ పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నేరుగా సెమీస్‌కు వెళుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories