IPL 2024: పంజాబ్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ
IPL 2024: భుజం గాయంతో బాధ పడుతున్న ధవన్
IPL 2024: పంజాబ్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ
IPL 2024: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ మరో షాక్ తగిలింది. కెప్టెన్ శిఖర్ ధావన్ మరో వారం రోజుల పాటు ఆటకు దూరమయ్యాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు దూరమైన గబ్బర్ భుజం గాయంతో బాధ పడుతున్నాడు. ధావన్ కోలుకునేందుకు పదిరోజులు పడుతుందని జట్టు కోచ్ సంజయ్ బంగార్ తెలిపారు. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లకు ధావన్ దూరం కానున్నాడు. ఆల్ రౌండర్ సామ్ కరన్ జట్టును నడిపించనున్నాడు.
Next Story




