పెళ్లి అయ్యాక స్త్రీల ఇంటి పేరు ఎందుకు మారుతుంది?

పెళ్లి అయ్యాక స్త్రీల ఇంటి పేరు ఎందుకు మారుతుంది?
x
Highlights

పెద్ద వాళ్ళు ఎం చేసిన దానికి వెనుక ఓ అర్ధం, పరమార్ధం అనేది ఉంటుంది. ఇప్పటి జనరేషన్ వారికీ అవి పెద్దగా తెలియనప్పటికీ తెలుసుకోవాల్సిన భాద్యత ఎంతైనా...

పెద్ద వాళ్ళు ఎం చేసిన దానికి వెనుక ఓ అర్ధం, పరమార్ధం అనేది ఉంటుంది. ఇప్పటి జనరేషన్ వారికీ అవి పెద్దగా తెలియనప్పటికీ తెలుసుకోవాల్సిన భాద్యత ఎంతైనా ఉంది. ఇక మన భారతీయ హిందూ సాంప్రదాయ వ్యవస్థలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. పెళ్లిలో భాగంగా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. అందులో పెళ్లి అనంతరం వధువుకి ఇల్లుతో పాటు ఇంటిపేరు మారుతుంది. అలా ఎందుకు మారుతుంది. దాని వెనుక ఉన్న పరమార్ధం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ..

పెళ్లి తరువాత స్త్రీ తన ఇంటి పేరు మారుట వలన ఇది నా కుటుంబం.. వాళ్ళు నా కుటుంబ సభ్యుల అన్న భావన ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆ ఇంటి పరువు, గౌరవ మర్యాదలు కూడా ఇక నుంచి నేను కూడా కాపాడుతానని ఓ బాధ్యతగా తీసుకున్నట్టుగా ఉంటుంది. ఈ సంప్రదాయం మనకి పురాతన కాలం నుంచి వస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories