Telugu Panchangam Today: ఈరోజు పంచాంగం, తిథి, నక్షత్రం, డిసెంబర్ 31, 2024

Today Panchangam In Telugu, 31 December 2024: తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఈరోజు డిసెంబర్ 31వ తేదీ జరిగే యమగండం, విజయ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం, శుభ ఘడియ, అశుభ ఘడియలు వివరాలన్నీ తెలుసుకుందాం.

P Vijay Kumar Astrologer
Published on: 31 Dec 2024 2:01 AM IST
Telugu Panchangam Today
X

Telugu Panchangam Today

Today Panchangam In Telugu, 31 December 2024: తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఈరోజు డిసెంబర్ 31వ తేదీ జరిగే యమగండం, విజయ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం, శుభ ఘడియ, అశుభ ఘడియలు వివరాలన్నీ తెలుసుకుందాం.

కాలాదులు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, పుష్య మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, శుక్ల పక్షం

తిధి

పాడ్యమి ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తె.వా.గం.3.21 ని.ల వరకు ఆతర్వాత విదియ

నక్షత్రం

పూర్వాషాఢ అర్ధరాత్రి గం.12.03 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తరాషాఢ

అమృతఘడియలు

రాత్రి గం.7.14 ని.ల నుంచి గం.8.51 ని.ల వరకు

వర్జ్యం

ఉదయం గం.9.36 ని.ల నుంచి గం.11.12 ని.ల వరకు

దుర్ముహూర్తం

ఉదయం గం.8.59 ని.ల నుంచి గం. 9.44 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.02 ని.ల నుంచి గం.11.54 ని.ల వరకు

రాహుకాలం

మధ్యాహ్నం గం.3.05 ని.ల నుంచి గం.4.31 ని.ల వరకు

సూర్యోదయం

తె.వా. గం. 6.46 ని.లకు

సూర్యాస్తమయం

సా. గం.5.53 ని.లకు

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story