Telugu Panchangam Today: ఈరోజు పంచాంగం, తిథి, నక్షత్రం, జనవరి 3, 2025

Today Panchangam In Telugu, 3 January 2025: తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఈరోజు జనవరి 3వ తేదీ జరిగే యమగండం, విజయ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం, శుభ ఘడియ, అశుభ ఘడియలు వివరాలన్నీ తెలుసుకుందాం.

P Vijay Kumar Astrologer
Published on: 3 Jan 2025 1:06 AM IST
Telugu Panchangam Today
X

Telugu Panchangam Today

Today Panchangam In Telugu, 3 January 2025: తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఈరోజు జనవరి 3వ తేదీ జరిగే యమగండం, విజయ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం, శుభ ఘడియ, అశుభ ఘడియలు వివరాలన్నీ తెలుసుకుందాం.

కాలాదులు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, పుష్య మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, శుక్ల పక్షం.

తిధి

చవితి రాత్రి గం.11.39 ని.ల వరకు ఆ తర్వాత పంచమి.

నక్షత్రం

ధనిష్ఠ రాత్రి గం.10.22 ని.ల వరకు ఆ తర్వాత శతభిషం.

అమృతఘడియలు

మధ్యాహ్నం గం.12.19 ని.ల నుంచి గం.1.51 ని.ల వరకు.

వర్జ్యం

రేపు తె.వా. గం.5.16 ని.ల నుంచి గం.6.48 ని.ల వరకు.

దుర్ముహూర్తం

ఉదయం గం.9.01 ని.ల నుంచి గం.9.45 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.19 ని.ల నుంచి గం.1.51 ని.ల వరకు.

రాహుకాలం

ఉదయం గం.10.45 ని.ల నుంచి గం.12.21 ని.ల వరకు.

సూర్యోదయం

తె.వా. గం. 6.47 ని.లకు

సూర్యాస్తమయం

సా. గం.5.55 ని.లకు

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story