Horoscope: బంధువుల నుంచి శుభవార్తలు.. ఆర్ధిక లాభం మీ రాశి ఫలం ఎలా వుంది?

ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు ఆ రాశివారికి ఉండొచ్చు.. మరి మీ రాశిఫలం ఎలా వుంది?
ఈరోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి
మేషం: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం.
వృషభం: ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. రుణయత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.
మిథునం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాపరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి,వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి.
సింహం: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
కన్య: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. దైవచింతన.
తుల: రుణయత్నాలు. ఆర్థిక లావాదేవీలు కొంత మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆలయదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. అనారోగ్యం.
వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. పనుల్లో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి,వ్యాపారాలలో పురోగతి.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
మకరం: శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
కుంభం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి.
మీనం:కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. కళాకారులకు నూతనోత్సాహం.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
మహేష్ బాబు యాడ్ పై మండిపడుతున్న అభిమానులు
20 May 2022 6:36 AM GMTIIT Hyderabad: బీటెక్ చదివిన వారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ ఐఐటీలో...
20 May 2022 6:00 AM GMTTirupati: ఆలస్యమవుతున్న బంగారు తాపడం పనులు
20 May 2022 5:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం కలకలం
20 May 2022 5:16 AM GMTజూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMT