Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 04 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 04 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 04 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి రా.1-45 తదుపరి పంచమి | మృగశిర నక్షత్రం రా.2-36 తదుపరిఆర్ద్ర | వర్జ్యం ఉ.6-54 నుంచి 8-37 వరకు | అమృత ఘడియలు సా.5-11 నుంచి 6-54 వరకు | దుర్ముహూర్తం ఉ.11-22 నుంచి 12-07 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 |సూర్యాస్తమయం: సా.05-56

మేషం: కొత్త పనులు చేపడతారు. సోదరుల నుంచి ధనప్రాప్తి. సంఘంలో ప్రత్యేక గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగలాభం. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు.ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

కర్కాటకం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. బంధువులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

సింహం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. విందువినోదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కన్య: కుటుంబంలో ఒత్తిడులు. పనులు మందగిస్తాయి. బంధువర్గంతో వివాదాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

తుల: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికం.

వృశ్చికం: నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. వాహనయోగం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

ధనుస్సు: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

మకరం: విద్యార్థుల యత్నాలు సఫలం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలోపా ల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలలో పొరపాట్లు.

మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories