Rasi Phalalu Today: ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశి వారు శుభవార్త వింటారు...

Rasi Phalalu Today: ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశి వారు శుభవార్త వింటారు...
Rasi Phalalu Today: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం...
Rasi Phalalu Today: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం...
మేషం:
శ్రమతో కూడిన సత్ఫలితాలను సాధిస్తారు. ఆపదలు పెరుగుతాయి. ద్వాదశ చంద్రబలం అనుకూలంగా లేదు. లక్ష్మీ స్తోత్రం చదవడం వల్ల మనోబలం పెరుగుతుంది.
వృషభం:
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప ఆలోచనావిధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివ అష్టోత్తరం చదవాలి.
మిథునం:
మనఃసౌఖ్యం ఉంది. కృషి,పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టదేవతా ధ్యానం మేలు చేస్తుంది.
కర్కాటకం:
ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. పంచమ చంద్ర స్థితి అనుకూలంగా లేదు. దుర్గా శ్లోకాన్ని చదివితే అన్ని విధాలా మంచిది.
సింహం:
ప్రారంభించబోయే పనుల్లో అలసట పెరుగుతుంది. విఘ్నాలు ఎదురవకుండా చూసుకోవాలి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. లక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం.
కన్య:
అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభిస్తుంది. కొన్నివ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.
తుల:
మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారంలో మీరు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. హనుమత్ దర్శనం శ్రేయస్సును ఇస్తుంది.
వృశ్చికం:
శుభఫలితాలు కలుగుతాయి. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సూర్యాష్టకం చదవడం మంచిది.
ధనుస్సు:
ప్రారంభించిన పనులలో ఆటంకాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది.
మకరం:
ఒక మంచివార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. దైవారాధన మానవద్దు.
కుంభం:
శుభకాలం. అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనం:
మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. వాటిని ప్రారంభించడంలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
బిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMTముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMT