ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు..

ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా  ఖైరతాబాద్ వినాయకుడు..
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వచ్చిందంటే ముందు గుర్తు వచ్చేది హైదరాబాద్ లో జరిగే ఉత్సవాలే. తరువాత వెంటనే మెరిసేది ఖైరతాబాద్ వినాయకుడు. మహాకారంతో రికార్డు స్థాయిలో భక్తులిన్ ఆకర్షించే ఈ వినాయకుడు దాదాపు ఆరు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వచ్చిందంటే ముందు గుర్తు వచ్చేది హైదరాబాద్ లో జరిగే ఉత్సవాలే. తరువాత వెంటనే మెరిసేది ఖైరతాబాద్ వినాయకుడు. మహాకారంతో రికార్డు స్థాయిలో భక్తులిన్ ఆకర్షించే ఈ వినాయకుడు దాదాపు ఆరు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఆకాశమంత ఎత్తున.. మహోన్నత రూపంతో భక్తులను ఆశీర్వదిస్తూ.. నిలుచునే ఈ వినాయకుడు ప్రతీ ఏటా తన విశిష్టను నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. సంవత్సరానికొక రూపులో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణనాధుడు.. ఈసారి కూడా తన ప్రత్యేకతను ప్రదర్శించానున్నాడు. ఈ ఏడాదిఖైరతాబాద్ వినాయకుని విశేషాలు సంక్షిప్తంగా మీకోసం..

ప్రతి ఏడాది వివిధ రూపాల్లో దర్శనమిస్తూ అందరిని ఆకర్షించే ఈ గణనాధుడు మరో ఘనతను ఈసారి సాధించాడు ... దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఖైరతాబాద్ వినాయకుడికి గుర్తింపు లభించింది . ఈ సారి ఖైరతాబాద్ గణేశుడు మొత్తం 61 అడుగుల ఎత్తుతో 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు ... ఇక్కడ మరో విశేషం ఏంటంటే అ 12 తలలు కూడా ఒక్కో రకమైన రంగుతో గ‌ణ‌నాథుడు రూపుదిద్దుకున్నాడు. ఇలా దర్శనం ఇస్తున్న గణనాధుడుని దర్శనం చేసుకుంటే అన్ని బాగుంటాయని పూజారులు చెబుతున్నారు ... ఈ సారి ఖైరతాబాద్ వినాయకునికి మహాప్రసాద లడ్డును సుమారుగా 6000 కిలోల బరువుతో తయారు చేస్తున్నారు.

వినాయక నవరాత్రి ఉత్సవాల అప్ డేట్స్ ఎప్పటికప్పుడు లైవ్ లో.. మీకోసం!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories